Saturday, March 30, 2019

సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ నూతన రాష్ట్ర కమిటీ ఎన్నిక.


  • రాష్ట్ర అధ్యక్షులుగా గొర్రె శ్రీనివాస్ ,
  • రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాస్తిక్ రాకేష్ నియమకం.
  • ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ వ్యవస్థాపకులు డా,, జయగోపాల్ గారు వెల్లడి.


నియమక పత్రం అందజేస్తున్నా ఆ సంస్థ వ్యవస్థపాకులు డా,,జయగోపాల్  గారు

సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడుగా గొర్రె శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాస్తిక్ రాకేష్ లని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకులు డా,,. జయగోపాల్ గారు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ మూఢ నమ్మకాలు నిర్ములన కోసం 13 సంవత్సరాల నుండి SSF తో కలిసి పని చేస్తున్న నాపై నమ్మకం ఉంచి నాకు రాష్ట్ర అధ్యక్షుడుగా బాధ్యతలు అప్పగించిన వ్యవస్థాపకులు గారికి మరియు రాష్ట్ర కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. మూఢ నమ్మకాలు నిర్ములన చట్టం కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా నాస్తిక్ రాకేష్ మాట్లాడుతూ కులం పేర, మతం పేరిట జరుగుతున్న ఘోరాలను అరికట్టేందుకు పాటుపడతామని, శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం కృషి చేస్తామని తెలిపారు. గడిచిన 15 ఏళ్లలో వేలాది పాటశాలల్లో, కళాశాలల్లో విద్యార్థులకు అవగహన కార్యక్రమాలు చేయడమే కాకుండా గ్రామాల్లో సదస్సులు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పించామని ఇకపై మూఢ నమ్మకాలు నిర్ములన తో పాటు విద్యార్థి, ప్రజా సమస్యల పరిష్కారానికి జరిగే పోరాటాల్లో కూడా ముందుండి పని చేస్తామని తెలిపారు.

పెళ్ళికి ముందే కార్యం.. అదే అక్కడి ఆచారం.. ఎవరితోనైనా చెయ్యొచ్చు కానీ..!!


మన దేశం లో పెళ్లి కి ముందు కార్యం అంటే అదో వింత.. నేటి తరం యువత ఇంట్లో వాళ్ళకి తెలీకుండా పెళ్ళికి ముందే అన్ని కానించేస్తున్నారు ఎక్కువశాతం, కానీ ఆ ప్రాంతం లో తల్లితండ్రులే దెగ్గరుండీ పెళ్ళికి ముందు కార్యానికి ముందుకు పంపుతున్నారు.
13 - 15 ఏళ్ళ వయసు గల అమ్మాయిలు..
కంబోడియా లోని రతనకిరి ప్రాంతానికి చెందిన క్రేవుంగ్ అనే తెగవారు ప్రపంచంలోనే వింతైన ఆచారాలను పాటిస్తున్నారు. ఆ తెగ లో ఉండే అమ్మాయిలకు 13 ఏళ్ల నుంచే పూర్తిగా స్వేచ్ఛ ఇస్తారు. ఇది అలాంటి ఇలాంటి స్వేచ్ఛ కాదు, మనం దీని గురించి మునుపెన్నడూ విని ఉండము. ఆ తెగ వాళ్ళు అమ్మాయి కి 13 - 15 ఏళ్ళు రాగానే వాళ్ళకి ఒక గుడిసె వేస్తారు, అందులో వారు ఒక్కరే ఉండాలి.
ఆ అమ్మాయి కి నచ్చిన వాడితో కార్యం చెయ్యొచ్చు, ఎంత మందితో అయినా చెయ్యొచ్చు, ఆ అమ్మాయి కి నచ్చితేనే అతన్ని పెళ్లి చేసుకోవచ్చు. ఆ అమ్మాయికి నచ్చిన వాడు దొరికే వరకు ఎంత మందితో అయినా కార్యం చేయొచ్చు, తల్లి తండ్రులు అంత స్వేచ్ఛ ఇస్తారు అక్కడ అమ్మాయిలకి. అబ్బాయిలు ఆలోచిస్తారు..
మరి ఇంత స్వేచ్ఛ ఉంటె అబ్బాయిలు కేవలం కార్యం కోసమే అమ్మాయిలని వాడుకుంటారు కదా అని మీరు అనుకోవచ్చు, అమ్మాయికి ఇష్టం ఉంటేనే వారితో కార్యం లో పాల్గొనాలి, వారిని బలవంతం చెయ్యరు అక్కడి అబ్బాయిలు, వారిని అలా పెంచారు అక్కడ, బలవంతం చేస్తే ఇంటికి చెడ్డ పేరు వస్తుందని అక్కడి అబ్బాయిలు అమ్మాయిలని ఒప్పించే కార్యం లో పాల్గొంటారు.
👉పెళ్లి తరువాత..
పెళ్లి కి ముందు అమ్మాయిలు ఎంత మందితో అయినా కార్యం లో పాల్గొనచ్చు, కానీ పెళ్లి అయ్యాక ఆమె అలా చెయ్యలేదు, కనీసం పెళ్లి అయ్యాక మనస్పర్థలు కూడా రావు ఆ తెగ లో, నచ్చిన వాడిని ఏరుకొని మరి పెళ్లి చేసుకుంటారు కనుక విడాకులు విడిపోడాలు లాంటివి అక్కడ ఉండవు, అమ్మాయిలకు బాహ్య ప్రపంచం, బ్రతుకుదెరువు, సామజిక అంశాలు, సెక్స్ పైన అవగాహనా కోసమే ఈ పద్దతి పాటిస్తాం అని అక్కడ నివసించే వాళ్ళు తెలిపారు, ఇది అక్కడి సంప్రదాయం, ఇది తరతరాల నుండి కొనసాగుతుంది, అక్కడ అత్యాచార కేసులు నమోదు అవ్వలేదు, ఎవ్వరిని బలవంతం చేసిన కేసు లు కూడా నమోదు కాలేదు.
లవ్ హట్స్ పైన విమర్శలు..
అమ్మాయి నివసించే గుడిసెని లవ్ హట్స్ అంటారు, ఎంత మంది అబ్బాయిలు అయినా ఆ లవ్ హట్స్ కి రావొచ్చు, మాట్లాడొచ్చు, అమ్మాయికి ఇష్టం అయితే కార్యం కూడా చెయ్యొచ్చు, దీని పైన మానవ హక్కుల సంఘం కోపం గా ఉంది. చిన్న వయసులోనే అమ్మాయిలు గర్భం దాల్చ గల అవకాశం ఉన్నందున ఈ సంప్రదాయం మంచిది కాదని చెబుతున్నారు. కానీ క్రేవుంగ్ తెగ వాళ్ళు మాత్రం వాళ్ళ సంప్రదాయాన్ని మానుకొనే ప్రసక్తే లేదని చెబుతున్నారు.

మోడీ దత్తత గ్రామాల నుండి ఒక్క రూపాయైనా ఖర్చు చేయలేదు   

దత్తతు గ్రామాలపై మోడీ మిల్లిప్స్ నిధులను గ్రామాల నుంచి ఒక్క రూపాయైనా ఖర్చు చేయలేదు    
                                                                                                                                                                  వారణాసికి చెందిన భారత ప్రధానమంత్రి, లోక్ సభ సభ్యుడు నరేంద్ర మోడి, తన MPLADS ఫండ్స్ నుండి ఒక్క రూపాయిని Sansad ఆదర్శ్ గ్రామ యోజన (SAGY) కింద చేపట్టిన నాలుగు గ్రామాలలో ఖర్చు చేయలేదు. సమాచార హక్కు చట్టం (ఆర్టిఐ) కింద దాఖలు చేసిన దరఖాస్తుకు ప్రతిస్పందనగా దిగ్భ్రాంతికి గురైన వాస్తవం జూన్ 30, 2018 న పంపబడింది.

ఉత్తరప్రదేశ్ లోని కన్నౌజ్ జిల్లా నుండి దరఖాస్తుదారు అనిజు వర్మకు ఇచ్చిన ప్రతిస్పందన, నరేంద్రమోడీ స్వీకరించిన నాలుగు గ్రామాలలో నిర్వహించిన అభివృద్ధి పనులు పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ (MPLADS) సభ్యుల క్రింద కేటాయించిన నిధుల నుండి బడ్జెట్ చేయబడింది. పార్లమెంటు సభ్యులందరూ తమ నియోజకవర్గంలోని గ్రామాలను స్వీకరించి, ఆధునిక గ్రామంగా అభివృద్ధి చెందాలని సన్సాద్ ఆదర్శ్ గ్రామ్ యోజన (SAGY) పేర్కొంది. MPs ఒక పదవీకాలంలో కనీస మూడు గ్రామాలను తీసుకోవాలి.

SAGY యొక్క అధికారిక వెబ్సైట్ ప్రకారం, "వివిధ పథకాలలో SAANJHI కార్యకలాపాలు కటింగ్ చేయడంతో, స్కీమ్ను అమలు చేయడానికి విజయవంతంగా సమన్వయ మరియు సమన్వయ పరిపాలన వివిధ మంత్రిత్వశాఖలు, విభాగాలు, భారత ప్రభుత్వ పథకాలు, MPLADS, రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రైవేటు రంగం, "SAGY కింద ఒక ఆధునిక గ్రామం అభివృద్ధి ఖర్చు MPLADS సహా వివిధ వనరుల నుండి వస్తాయి.

ఇది ఇంకా చెపుతుంది, "ఉదా. సొంత రాబడి, కేంద్ర, రాష్ట్ర ఆర్థిక కమిషన్ నిధుల వంటి గ్రామ పంచాయతీల యొక్క అపూర్వమైన వనరులు అమలును ఆప్టిమైజ్ చేయడానికి ఉపయోగించాలి. "

తన చిరునామాలో ఒకరు, ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ MP ఒక MPLADS ఖర్చును ఏకం చేయలేకపోతున్నాడని, అందుచే SAGY పథకం అతనిని తన గ్రామాలలో ఒక ఆధునిక గ్రామంలో అభివృద్ధి చేయడానికి ఒకటి. కానీ, స్పష్టంగా, నరేంద్ర మోడీ తనకు అలా చేయలేకపోయారు. అతను మొదటగా జయపూర్ ను నవంబర్ 7, 2014 న, తరువాత ఫిబ్రవరి 16, 2016, కాకారాహియా అక్టోబర్ 23, 2017, మరియు ఏప్రిల్ 6, 2018 న డొమిరి దంపతులకు దరఖాస్తు చేసుకున్నాడు. నాలుగు గ్రామాలలోని అన్ని పనులు ప్రైవేట్ అధికారులు, ప్రభుత్వం బ్యాంకులు, రాష్ట్ర స్థాయి సంస్థలు, మరియు కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు, స్థానికులు TwoCircles.net కు సమాచారం అందించారు.సమాచార హక్కు ప్రకటన తరువాత, దత్తత తీసుకున్న గ్రామాల నాయకులు ఈ అంశంపై మీడియాతో మాట్లాడటానికి నిరాకరించారు, కానీ స్థానికంగా, నరేంద్ర మోడీ నియోజకవర్గంలో, ఈ సమస్య ప్రముఖ పార్టీకి ప్రతికూల వైపరీతిని సృష్టించింది.

సంవత్సరానికి 5 కోట్ల రూపాయల విలువైన MPLADS ఫండ్ ఎన్నుకోబడిన ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. కానీ, వారణాసిలో ప్రతిపక్షాలు మోడీ, ఇతర ఎంపీలకు ముందడుగు వేయడానికి తన సొంత నిధులను ఖర్చుపెట్టడం లేదు.

ఉత్తరప్రదేశ్లోని సమాజ్వాది పార్టీ పాలనలో సమాజ్వాదీ పార్టీ మరియు మాజీ రాష్ట్ర మంత్రి అయిన మనోజ్ రాయ్ ధోపాచండి మాట్లాడుతూ, "ఎవరైనా ఒకరిని ప్రేమిస్తే, వారికి పనులను చేయాలని వారు కోరుకుంటారు. అదే ఇక్కడ వర్తిస్తుంది. కార్పొరేట్లు మరియు పెద్ద పారిశ్రామికవేత్తలు నరేంద్ర మోడీని ప్రేమిస్తారు, తద్వారా అతను గ్రామాలలో అతనిని స్వీకరించారు.

"కానీ అదే విధంగా, మన్మోహన్ ఇతర పార్లమెంటు సభ్యుల ముందు మోడీని ఒక ఉదాహరణగా మార్చలేదు. అతను తన MPLADS ఫండ్స్తో చాలా పనులను నిర్వహించి ఉంటే, ఇతర ఎంపీలు ప్రేరేపించబడతారు. అందువల్ల అతను ఇతర ఎంపీలకు ఆదర్శవంతమైన గ్రామాలను సృష్టించేటప్పుడు ఆదర్శవంతమైన పనితీరును ఏర్పాటు చేయాలని మరచిపోయాడు "అని ఆయన చెప్పారు.


https://twocircles.net/2018jul22/424697.html

BY SIDDHANT MOHAN,       సేకరణ - R.P.B

ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని నివారించడం ఎలా?

ప్రశ్న: మనం ప్లాస్టిక్‌ వస్తువుల్ని విపరీతంగా వాడుతున్నాం. ఎంతోకొంత పునర్వినియోగం చేస్తున్నా అవి పర్యావరణంలో కలిసిపోవడం వల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుంది. మరి ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని నివారించడం ఎలా?


     - అరవింద పబ్లిక్‌ స్కూల్‌ విద్యార్థులు, మంగళగిరి, గుంటూరు

           కాలక్రమేణా ఇతర పదార్థాలతో తయారు చేయడానికి అవకాశమున్న వస్తువులను కూడా ప్లాస్టిక్‌తోనే తయారుచేయడంతో దీని వాడకం మితిమీరి పోయింది. దాని పరిమితుల్ని దాటింది. ప్లాస్టిక్‌ రసాయనికంగా చాలా స్థిరమైన బంధాలతో ఉంటుంది. దీని వల్ల సూక్ష్మజీవులు కూడా వాటిని ఏమీ చేయలేవు. అందుకే ప్లాస్టిక్‌లను నాన్‌బయో డిగ్రేడబుల్‌ అంటారు. థర్మో ప్లాస్టిక్‌లు, థర్మోసెట్టింగ్‌ ప్లాస్టిక్‌లని రెండు రకాలున్నాయి. ఇందులో థర్మో ప్లాస్టిక్‌లను పునర్వినియోగం చేయడం ద్వారా వాటి ప్రభావాన్ని అదుపులో ఉంచగల్గుతున్నాం. ప్లాస్టిక్‌ల వినియోగాన్ని పూర్తిగా నివారించలేకపోయినా వాటి వినియోగం మీద నియంత్రణ ఉండేలా ప్రపంచవ్యాప్తంగా చట్టాలు వస్తున్నాయి. వీటిని సక్రమంగా అమలు చేయడంతోపాటు రోడ్లు, భవనాల నిర్మాణంలో ఉపయోగించే కొన్ని ప్రక్రియలు నేడు ముందుకు వస్తున్నాయి. ఘన వ్యర్థ పదార్థాలైన ప్లాస్టిక్‌ల నుంచి ఇంధన శక్తిని రాబట్టే పద్ధతుల్ని అన్వేషిస్తున్నారు. ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించడమే అన్నింటికీ¨ మించిన ఉత్తమ నివారణ పద్ధతి.

- ప్రొ।। ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; ఎడిటర్‌, చెకుముకి, జనవిజ్ఞాన వేదిక.

బోర్లకుంట గేలుపుకై కార్యకర్తలకు దిశానిర్దేశం

  • పెద్దపల్లి పార్లమెంట్ TRS పార్టీ ఎంపీ అభ్యర్థి బోర్లకుంట వెంకటేష్ గారి
  • గేలుపుకై నిరంతరం పాటు పడుతున్న బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య గారు
  • ఏప్రిల్ 1న గోదావరిఖనిలో జరిగే KCR గారి బహిరంగ సభకు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు

న్యుాస్ టుా డే : బెల్లంపల్లి నియోజకవర్గం - కాసిపేట మండలం కోనూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రానున్న ఎంపీ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా TRS పార్టీ ఎంపీ అభ్యర్థి బోర్లకుంట వెంకటేష్ గారి కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, అలాగే ఏప్రిల్ 1వ తేదీన గోదావరిఖనిలో జరిగే  ముఖ్యమంత్రివర్యులు శ్రీ KCR గారి బహిరంగ సభకు అధిక సంఖ్యలో తరలిరావాలని ప్రజాప్రతినిధులకు, TRS నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య గారు ...ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, TRS నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు ...

Wednesday, March 27, 2019

పెద్దపల్లి ఎంపీగా సీట్ గెలిపించి కే సి ఆర్ గారికి బహుమతిగా ఇస్తాం : బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య

 పెద్దపల్లి ఎంపీగా సీట్ గెలిపించి కే సి ఆర్ గారికి  బహుమతిగా ఇస్తాం : బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య         
           న్యుాస్ టుాడే :  బెల్లంపల్లి నియోజకవర్గం -  తాండూరు మండలకేంద్రంలోని సురభి గార్డెన్స్ లో జరిగిన తాండూరు మండల విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ముఖ్యఅతిథిలుగా హాజరైన బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య గారు, చెన్నూరు ఎమ్మెల్యే శ్రీ సుమన్ గారు, ఎమ్మెల్సీ శ్రీ నారదాసు లక్ష్మణ్ గారు, పెద్దపల్లి TRS పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీ వెంకటేష్ గారు,  జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్రీ ప్రవీణ్ గారు. ముఖ్యఅతిథిలు మాట్లాడుతూ రానున్న ఎంపీ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా TRS పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీ వెంకటేష్ గారి కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి, ముఖ్యమంత్రివర్యులు శ్రీ KCR గారికి బహుమతిగా ఇవ్వాలని తెలిపారు ...

ఈ కార్యక్రమంలో తాండూరు, బెల్లంపల్లి ఎంపీపీలు శ్రీదేవి గారు, సుభాష్ రావు గారు, తాండూరు జడ్పీటీసీ సురేష్ గారు, ఇతర ప్రజాప్రతినిధులు, TRS నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ...


బాల్క సుమన్, వెంకటేష్ నేత, నారదాసు గార్లును ఘనంగా సన్మానించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య గారు

బాల్క సుమన్, వెంకటేష్ నేత, నారదాసు గార్లును ఘనంగా సన్మానించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య గారు 

 న్యుాస్ టుాడే : బెల్లంపల్లి నియోజకవర్గం - పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి వచ్చిన చెన్నూరు ఎమ్మెల్యే శ్రీ బాల్క సుమన్ గారిని, ఎమ్మెల్సీ శ్రీ  నారదాసు లక్ష్మణ్ గారిని, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి శ్రీ బోర్లకుంట వెంకటేష్ గారిని,జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్రీ ప్రవీణ్ గారిని ఘనంగా సన్మానించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య గారు ... చిన్నయ్య గారి అభివృద్ది కార్యక్రమాలను చుాసి ముద్దలైన నాయకులు..

స్వంత గూటికి చెరిన కౌన్సిలర్లు , కారెక్కిన బెల్లంపెల్లి మున్సిపల్ సినియర్ నాయకులు

స్వంత గూటికి చెరిన కౌన్సిలర్లు , కారెక్కిన బెల్లంపెల్లి మున్సిపల్  సినియర్ నాయకులు      
   న్యూస్ టుాడే : బెల్లంపల్లి నియోజకవర్గం -  బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య గారు, చెన్నూరు ఎమ్మెల్యే శ్రీ సుమన్ గారు, ఎమ్మెల్సీ శ్రీ నారదాసు లక్ష్మణ్ గారు, పెద్దపల్లి TRS పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీ వెంకటేష్ గారు,  జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్రీ ప్రవీణ్ గార్ల సమక్షంలో TRS పార్టీలో చేరిన బెల్లంపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ సత్యనారాయణ గారు, బెల్లంపల్లిలోని పలువురు కౌన్సిలర్లు చెరటం జరిగింది..

Monday, March 25, 2019

తహశీల్దార్ కార్యాలయానికి తాళంవేసి ధర్నా వేస్తున్నా రైతు కుటుంబ సభ్యులు

  • తమ్మునికి తెలియకుండా అన్నకు పట్టా చేసిన రెవెన్యూ సిబ్బందులు
  • పట్టించుకోని అధికారులు, న్యాయం చేయాలని రైతు కుటుంబ సభ్యుల నిరసన.

      స్యుాస్ టుాడె, కొమురం భీం జిల్లా : కొమురం భీం,ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం అనుకొడ గ్రామానికి చెందిన మన్ సింగ్ మరియు దేవ్ సింగ్ ఇద్దరు అన్నతమ్ములు వారి తండ్రి గారికి చెందిన వారసత్వ భూమి 5 ఎకరాలు ఉంది.దానిని సాగుచెసుకోని జీవనం కోనసాగిస్తున్నారు, కానీ అనుకోడ గ్రామానికి చెందిన పట్వారీ ధనరాజ్ మరియు గిర్దవర్ వారి ఇద్దరి ఇష్టపుార్వకంగా తండ్రికీ చెందిన వారసత్వ భూమిని సమానంగా పంచకుండా " దేవ్ సింగ్ "  అనుమతి లేకుండా పట్వారీ మరియు గిర్థవర్ మన్ సింగ్ దగ్గర డబ్బులు తీసుకొని 5 ఎకరాలు పట్టా చేయించాడని గత ఏడాది నుండి " కాగజ్ నగర్ తహశీల్దార్ కార్యాలయం " చుట్టూ తిరుగుతున్న న్యాయం చేయడం లేదని దేవ్ సింగ్ కుటుంబీకులు తహశీల్దార్ కార్యాలయనికి వచ్చిన అధికారులు పట్టించుకోక పోవడంతో తాళం వేసి ఆందోళన చేస్తున్నారు.

Sunday, March 24, 2019

గ్రామలల్లో గ్రామ సభను సేలవుదినమైన ఆదివారం మాత్రమే నిర్వహించాలి

గ్రామలల్లో గ్రామ సభను సేలవుదినమైన ఆదివారం మాత్రమే నిర్వహించాలి :   ప్రముఖ సామాజిక కార్యకర్త, మహాత్మ జ్యోతిరావు పుాలే జాతీయ అవార్టు గ్రహిత  రంగ ప్రశాంత్ 

                      గ్రామలల్లో సేలవు దినమైన ఆదివారం మాత్రమే గ్రామ సభను నిర్వహించేలా సంబంధిత అధికారు చర్యలు తీసుకోవాలని ప్రముఖ సామాజిక కార్యకర్త, మహాత్మ జ్యోతిరావు పుాలే జాతీయ అవార్టు గ్రహిత రంగ ప్రశాంత్ గారు అన్నారు... అందుకు గ్రామసభలో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్టు సభ్యులు తీర్మాణం చేసి సంబంధిత అధికారులకు,  జిల్లా కలెక్టర్ గారికి తిర్మాణంతో పాటు వినతి పత్రం ద్వార తెలియజేయాలని అన్నారు. " పల్లెసీమలే దేశ సౌభాగ్యానికి పట్టుకొమ్మలు..పల్లెలు అభివృద్ధి చెందినప్పుడే దేశం సుభిక్షంగా ఉంటాయాని" గ్రామలు అభివృద్ధి చెందాలంటే గ్రామంలో ఉన్న ప్రజలందరికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు తెలియాలని, గ్రామా అభివృద్థికి వచ్చే నిథులు ఏ విథంగా ఖర్చు చేసున్నారో ప్రజలకు ప్రజాప్రతినిధులు తెలియజేయాలని, గ్రామ ప్రజలు కుాడ అడిగి తెలుసుకోవాటం వారి భాధ్యత అని అన్నారు. ఆదివారం సెలవుదినం కాబట్టి గ్రామంలో ఉన్న ప్రజలందరు ఆ గ్రామ సభకి ఖచ్చితంగా వచి గ్రామ అభివృద్థి విషయాలు తెలుసుకోని, ప్రజలు సలహాలు ఇస్తారాని అన్నారు, అప్పుడే ఆ గ్రామ ప్రజలు చైతన్యం అవుతారాని, ప్రభుత్వ పథకాలు ఉన్న వారికే అందుతున్నాయాని. అలాంటప్పుడు పేద ప్రజలు ఆర్థిక, సామాజిక అభివృద్థి ఎలా చెందుతాయాని ఆయన ప్రభుత్వbన్ని ప్రశ్నించారు. గ్రామ సీమలే దేశానికి పట్టు కోమ్మలని, గ్రామలు అభివృద్థి చెందితెనే దేశం అభివృద్థి చెందుతుందాన్న మన జాతిపీత మాటలు ఏప్పుడు నిజామావుతాయని అన్నారు. ఇప్పుటికి  గ్రామల్లో పేదరికం , కులమత రాజకీయ విభేదాలు, అసమానతలు, ఈర్ష్యాదేశ్వలు, ఓర్వలేనితనం, స్వర్థం, ఆశ్రిత పాక్షపాతం, పెత్తందారీతనం, స్వలాభాపేక్ష, కక్షలు నిత్యాం రాజ్యమేలుతున్నాయాని దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 72 సంవత్సరాలు అయిన గ్రామీణ ప్రజల జీవనశైలి మార్ప చెందలేదాని అన్నారు.. పాలకులు, ప్రజాప్రతినిధులు ఓక్కసారైనా ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు, ఇకానైన ప్రభుత్వం ప్రజా చైతన్య కార్యక్రమాలకు పునుకోవాలని కోరటం జరిగింది.త్వరలోనే ప్రభుత్వనికి, సంబంధిత అధికారులకు లేఖ రాస్తామాని  అన్నారు...

Thursday, March 21, 2019

జోహార్ నేత్రదాత అజ్మీరా కవిత

                           "సంగమిత్ర యూత్ అవేర్నెస్ సేవ సొసైటీ" ఆధ్వర్యంలో నేత్రదానం                          
                         దుగ్గొండి మండలం ,మందపల్లి శివారు గోపగాని తండా కు చెందిన అజ్మీరా కవిత వయసు 24,   నేడు అకాలమరణం చెందగా వారి నేత్రాలను LV PRASAD EYE INSTITUTE  కి దానం చేయడం జరిగింది. అజ్మీరా కవిత ఆకలమరణం చెందిన విషయం తెలుస్కున్న "సంగమిత్ర యూత్ అవేర్నెస్ సేవ సొసైటీ" సభ్యులు కుటుంబ సభ్యులను సంప్రదించి వారి సానుభూతిని తెలియజేసి నేత్రధాన ఆవశ్యకతను తెలియజేసి నేత్రదనానికి ప్రోత్సహించి వరంగల్ ప్రాంతియ నేత్ర వేద్యశాలలోని  LV PRASAD EYE INSTITUTE  కి కార్నియాలను దానం చేయించడం జరిగింది ఈ సందర్భంగా "సంగమిత్ర అధ్యక్షులు " గొంగళ్ల అశోక్ మాట్లాడుతూ నేత్రధాననికి సహకరించిన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసి ఒకరి నేత్రధానం వలన మరో  ఇద్దరు కార్నియాల్ అంధులకు చూపును ప్రసాదించవచ్చునని కార్నియాల్  అందత్వంతో ఈ సుందర ప్రపంచాన్ని చూడలేని అభాగ్యులకు ప్రపంచాన్ని కళ్లారా చూసే భాగ్యాన్ని నేత్ర దానం చేయడం ద్వారా ప్రసాదించావచ్చునని అన్నారు . ఈ కార్యక్రమంలో టెక్నిషియన్లు నరేందర్,ప్రసాద్ ,మరియు అమ్మ నేత్ర,అవయవ,శరీర దాన ప్రోత్సాహకుల సంగం వరంగల్ కోఆర్డినేటర్  అశోక్ ,కుటుంబ సభ్యులు అజ్మీరా కోటి.   సంగమిత్ర సభ్యులు   చేపూరి ప్రశాంత్ ,తోగరు రమేష్ ,సూదగాని రాజేందర్ పాల్గొన్నారు.



Saturday, March 2, 2019

మహిళలపై జరుగుతున్న హిందూ పసిస్టు దాడులకు వ్యతిరేకించాలి - సాంబ రాజ్యం POW రాష్ట్ర కమిటీ సభ్యురాలు

మహిళలపై జరుగుతున్న హిందూ పసిస్టు దాడులకు వ్యతిరేకించాలి - సాంబ రాజ్యం POW రాష్ట్ర కమిటీ సభ్యురాలు
 సమావేశంలో ప్రసగిస్తున్నా సాంబ రాజ్యం గారు 
ప్రగతిశీల మహిళా సంఘం (POW )  రాష్ట్ర కమీటి పిలుపులో భాగంగా  ఈ రోజు  గుంటూరు జిల్లా మంగళగిరి డివిజన్ లో  మహిళల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సాంబ రాజ్యం POW రాష్ట్ర కమిటీ సభ్యురాలు మాట్లడుతుా  మార్చి 8 న అంతర్జాతీయ శ్రామిక పోరాట దినాన్ని ఘనంగా నిర్వహించాలని, ప్రస్తుతం మహిళలపై జరుగుతున్న హిందూ పసిస్టు దాడులకు వ్యతిరేకంగా పోరాడాలని, పెచ్చరిల్లుతున్న పితృస్వామిక, కుతోన్మాద దాడులు, హత్యలు, అణిచివేత ప్రతిగట్టించాలని పిలుపునివ్వటం జరిగింది. మార్చి 1 నుంచి 8 వరకు సదస్సులు, ప్రదర్సనలు నిర్వహిస్తామాని ఈ సదస్సులో తెలియజేయాటం జరిగింది. ఈ కార్యక్రమాంలో మహిళలు, మహిళ సంఘా నాయకులు, ప్రగతిశీల మహిళా సంఘం (POW ) కార్యకర్తలు పాల్లోన్నారు.


Friday, March 1, 2019

ప్రేమను చంపే హంతకులకు నిలమే ఈ దేశం

ప్రేమించను అంటే వాడు చంపేస్తడు
ప్రేమించాను అంటే నాన్న చంపేస్తడు
వాడేమో ప్రేమంటడు
నాన్నేమో కులమంటడు

ప్రేమ పేరుతో వాడి వేధింపులు
పరువు పేరుతో నాన్న బెదిరింపులు
వీళ్ళ స్వార్ధపు ఆటలో  ఆటబొమ్మని నేనే 
నలిగిపోతూ కుమిలిపోతూ
దుఃఖ సాగరంలో మునిగిపోతూ
తరతరాల నుండి కొనసాగుతున్న 
ఈ స్వార్ధయుద్ధంలో బలైపోయేది నేనే

కళ్ళ ముందున్న నాకంటే కనిపించని పరువే ప్రాణమంటరు 
కూడు పెట్టని కులం కోసం కన్నబిడ్డను బూడిద చేసి కులరక్కసి చేతిలో 
ప్రేమ ఓడిపోవడానికి కారణంగా మిగిలిపోతరు మమ్మల్ని కన్నవాళ్ళు.
ప్రేమంటే ఎంటో తెలియని వింత మనుషుల చేత
నిత్యం ప్రేమ చంపబడుతున్న దేశం ఇది

ప్రేమను చంపే హంతకులకు నిలయమైన దేశం

-  స్నేహితా నాస్తిక్, ప్రముఖ రచయిత . 

ఓయూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సంతకాల సేకరణ - AISF, SFI,PDSU,PDSU

ఓయూ వామపక్ష విద్యార్థి సంఘాల  ఆధ్వర్యంలో సంతకాల సేకరణ - AISF, SFI,PDSU,PDSU 
       
                                                          
   ఈ రోజు 
ఓయూ ఆర్ట్స్ కాళాశాల ఆవరణలో  ఓయూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో  ఓయుా విద్యార్థుల సమస్యలు పరిష్యారించాలని పలు డిమాండ్ లను  వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో
 AISF, SFI, PDSU, PDSU సంఘాల భాద్యులు, ప్రతినిధులు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ఓయుా AISF కార్యదర్శి కాంపల్లి శ్రీనివాస్ మాట్లడుతుా 
14 కోట్ల 
మెస్ బకాయిలను రద్దు చేయాలి, ఉచిత మెస్ సౌకర్యం కల్పించాలి. పీజీ విద్యార్థులకు 3000 లు మరియు పిహెచ్డీ విద్యార్థులకు 8000 రూపాయలు ఫెలోషిప్ లు ఇవ్వాలి.
టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని అన్నారు,  ఈ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఆర్ట్స్ కాలేజి ఆవరణలో సంతకాల సేకరణ నిర్వహించామాని తెలియాజేయాటం జరిగింది. 
          
      సంతకం చేస్తున్నా  ఓయుా AISF కార్యదర్శి కాంపల్లి శ్రీనివాస్ గారు
 
   సంతకం చేస్తున్నా  ఓయుా AISF నాయకులు సత్య గారు

   సంతకం చేస్తున్నా  ఓయుా AISF నాయకులు ఆజాద్ గారు

   సంతకం చేస్తున్నా  ఓయుా AISF నాయకులు సుమత్ గారు