పాపన్న జాతర బహుజన సేన సమితికి రాష్ట్ర న్యాయ సలహాదారుడిగా గడ్డం వెంకటేష్
పాపన్న జాతర సమితి(బహుజన సేన) కి రాష్ట్ర న్యాయ సలహాదారుడిగా గడ్డం వెంకటేష్ ను నియమిస్తూ ఆ సమితి జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ గారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.. ఈ సందర్భంగా గడ్డం వెంకటేష్ మాట్లాడుతూ తనపై నమ్మకం తో ఈ పదవి ఇచ్చిన జాతీయ అధ్యక్షులు గారికి ధన్యవాదాలు తెలిపారు.అలాగే బహుజనులకు ఎలాంటి న్యాయ పరమైన సలహాలు సూచనలు మరియు కోర్టు కేసులు పై ఎల్లప్పుడూ సహకరిస్తూ సమస్యల పరష్కారానికై న్యాయ బద్దంగా సాధించుకుందం అని పిలుపునిచ్చారు
నియామక పత్రం అందుకుంటున్న గడ్డం వెంకటేష్