అంతర్జాతీయ కవితల పోటీలో బెల్లంపల్లి వాసిని గుర్తించిన తెలంగాణ సాహితి - ప్రేరణ ఫౌండేషన్
పేదరిక నిర్ములన అంటే
------------------------------------
కరోనా వచ్చింది
పాలకుల నిజరూపం చూపింది
కరోనా వచ్చింది
వలస కార్మికుల బతుకు
లేకుండా చేసింది
కరోనా వచ్చింది
బడాబాబుల అప్పులు తీర్చింది
కరోనా వచ్చింది
వలస కార్మికుల ఆకలి దప్పులు
సమాజానికి చూపింది
మనుషుల్లో మానవత్వం నింపింది
ముందస్తు లేదు ప్రకటన
విదించిండు లాక్ డౌన్
పేదోళ్ల బతుకులను
రోడ్డు పాలు చేసిండు
ఒక వైపు కరోనా
కరోనాను మించిన ఆకలి కేకలు
వందల కిలోమీటర్ల కాలినడక
మహిళల పురుటి నొప్పులు
రోడ్డుపై చిందింది వారి నెత్తురు
అ నెత్తురుతో తడిచింది
భారత మత
మనకువుంది పేదరికనిర్ములన పథకం
అంటే ఏమిటో అనుకున్న
పేదలను లేకుండా చేయడం
అని తెలుసుకున్న
శ్రీహరి
బెల్లంపల్లి
8309042480
పేదరిక నిర్ములన అంటే
------------------------------------
కరోనా వచ్చింది
పాలకుల నిజరూపం చూపింది
కరోనా వచ్చింది
వలస కార్మికుల బతుకు
లేకుండా చేసింది
కరోనా వచ్చింది
బడాబాబుల అప్పులు తీర్చింది
కరోనా వచ్చింది
వలస కార్మికుల ఆకలి దప్పులు
సమాజానికి చూపింది
మనుషుల్లో మానవత్వం నింపింది
ముందస్తు లేదు ప్రకటన
విదించిండు లాక్ డౌన్
పేదోళ్ల బతుకులను
రోడ్డు పాలు చేసిండు
ఒక వైపు కరోనా
కరోనాను మించిన ఆకలి కేకలు
వందల కిలోమీటర్ల కాలినడక
మహిళల పురుటి నొప్పులు
రోడ్డుపై చిందింది వారి నెత్తురు
అ నెత్తురుతో తడిచింది
భారత మత
మనకువుంది పేదరికనిర్ములన పథకం
అంటే ఏమిటో అనుకున్న
పేదలను లేకుండా చేయడం
అని తెలుసుకున్న
శ్రీహరి
బెల్లంపల్లి
8309042480
ప్రశంసాపత్రం

