బాల్క సుమన్, వెంకటేష్ నేత, నారదాసు గార్లును ఘనంగా సన్మానించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య గారు 

న్యుాస్ టుాడే : బెల్లంపల్లి నియోజకవర్గం - పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి వచ్చిన చెన్నూరు ఎమ్మెల్యే శ్రీ బాల్క సుమన్ గారిని, ఎమ్మెల్సీ శ్రీ నారదాసు లక్ష్మణ్ గారిని, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి శ్రీ బోర్లకుంట వెంకటేష్ గారిని,జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్రీ ప్రవీణ్ గారిని ఘనంగా సన్మానించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య గారు ... చిన్నయ్య గారి అభివృద్ది కార్యక్రమాలను చుాసి ముద్దలైన నాయకులు..



No comments:
Post a Comment