Wednesday, March 27, 2019

పెద్దపల్లి ఎంపీగా సీట్ గెలిపించి కే సి ఆర్ గారికి బహుమతిగా ఇస్తాం : బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య

 పెద్దపల్లి ఎంపీగా సీట్ గెలిపించి కే సి ఆర్ గారికి  బహుమతిగా ఇస్తాం : బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య         
           న్యుాస్ టుాడే :  బెల్లంపల్లి నియోజకవర్గం -  తాండూరు మండలకేంద్రంలోని సురభి గార్డెన్స్ లో జరిగిన తాండూరు మండల విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ముఖ్యఅతిథిలుగా హాజరైన బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య గారు, చెన్నూరు ఎమ్మెల్యే శ్రీ సుమన్ గారు, ఎమ్మెల్సీ శ్రీ నారదాసు లక్ష్మణ్ గారు, పెద్దపల్లి TRS పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీ వెంకటేష్ గారు,  జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్రీ ప్రవీణ్ గారు. ముఖ్యఅతిథిలు మాట్లాడుతూ రానున్న ఎంపీ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా TRS పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీ వెంకటేష్ గారి కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి, ముఖ్యమంత్రివర్యులు శ్రీ KCR గారికి బహుమతిగా ఇవ్వాలని తెలిపారు ...

ఈ కార్యక్రమంలో తాండూరు, బెల్లంపల్లి ఎంపీపీలు శ్రీదేవి గారు, సుభాష్ రావు గారు, తాండూరు జడ్పీటీసీ సురేష్ గారు, ఇతర ప్రజాప్రతినిధులు, TRS నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ...


No comments:

Post a Comment