Saturday, March 30, 2019

బోర్లకుంట గేలుపుకై కార్యకర్తలకు దిశానిర్దేశం

  • పెద్దపల్లి పార్లమెంట్ TRS పార్టీ ఎంపీ అభ్యర్థి బోర్లకుంట వెంకటేష్ గారి
  • గేలుపుకై నిరంతరం పాటు పడుతున్న బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య గారు
  • ఏప్రిల్ 1న గోదావరిఖనిలో జరిగే KCR గారి బహిరంగ సభకు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు

న్యుాస్ టుా డే : బెల్లంపల్లి నియోజకవర్గం - కాసిపేట మండలం కోనూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రానున్న ఎంపీ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా TRS పార్టీ ఎంపీ అభ్యర్థి బోర్లకుంట వెంకటేష్ గారి కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, అలాగే ఏప్రిల్ 1వ తేదీన గోదావరిఖనిలో జరిగే  ముఖ్యమంత్రివర్యులు శ్రీ KCR గారి బహిరంగ సభకు అధిక సంఖ్యలో తరలిరావాలని ప్రజాప్రతినిధులకు, TRS నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య గారు ...ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, TRS నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు ...

No comments:

Post a Comment