స్వంత గూటికి చెరిన కౌన్సిలర్లు , కారెక్కిన బెల్లంపెల్లి మున్సిపల్ సినియర్ నాయకులు
న్యూస్ టుాడే : బెల్లంపల్లి నియోజకవర్గం - బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య గారు, చెన్నూరు ఎమ్మెల్యే శ్రీ సుమన్ గారు, ఎమ్మెల్సీ శ్రీ నారదాసు లక్ష్మణ్ గారు, పెద్దపల్లి TRS పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీ వెంకటేష్ గారు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్రీ ప్రవీణ్ గార్ల సమక్షంలో TRS పార్టీలో చేరిన బెల్లంపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ సత్యనారాయణ గారు, బెల్లంపల్లిలోని పలువురు కౌన్సిలర్లు చెరటం జరిగింది..

No comments:
Post a Comment