ఓయూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సంతకాల సేకరణ - AISF, SFI,PDSU,PDSU
ఈ రోజు
ఓయూ ఆర్ట్స్ కాళాశాల ఆవరణలో ఓయూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఓయుా విద్యార్థుల సమస్యలు పరిష్యారించాలని పలు డిమాండ్ లను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో AISF, SFI, PDSU, PDSU సంఘాల భాద్యులు, ప్రతినిధులు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ఓయుా AISF కార్యదర్శి కాంపల్లి శ్రీనివాస్ మాట్లడుతుా
14 కోట్ల
మెస్ బకాయిలను రద్దు చేయాలి, ఉచిత మెస్ సౌకర్యం కల్పించాలి. పీజీ విద్యార్థులకు 3000 లు మరియు పిహెచ్డీ విద్యార్థులకు 8000 రూపాయలు ఫెలోషిప్ లు ఇవ్వాలి.
టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని అన్నారు, ఈ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఆర్ట్స్ కాలేజి ఆవరణలో సంతకాల సేకరణ నిర్వహించామాని తెలియాజేయాటం జరిగింది. 




No comments:
Post a Comment