Saturday, March 2, 2019

మహిళలపై జరుగుతున్న హిందూ పసిస్టు దాడులకు వ్యతిరేకించాలి - సాంబ రాజ్యం POW రాష్ట్ర కమిటీ సభ్యురాలు

మహిళలపై జరుగుతున్న హిందూ పసిస్టు దాడులకు వ్యతిరేకించాలి - సాంబ రాజ్యం POW రాష్ట్ర కమిటీ సభ్యురాలు
 సమావేశంలో ప్రసగిస్తున్నా సాంబ రాజ్యం గారు 
ప్రగతిశీల మహిళా సంఘం (POW )  రాష్ట్ర కమీటి పిలుపులో భాగంగా  ఈ రోజు  గుంటూరు జిల్లా మంగళగిరి డివిజన్ లో  మహిళల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సాంబ రాజ్యం POW రాష్ట్ర కమిటీ సభ్యురాలు మాట్లడుతుా  మార్చి 8 న అంతర్జాతీయ శ్రామిక పోరాట దినాన్ని ఘనంగా నిర్వహించాలని, ప్రస్తుతం మహిళలపై జరుగుతున్న హిందూ పసిస్టు దాడులకు వ్యతిరేకంగా పోరాడాలని, పెచ్చరిల్లుతున్న పితృస్వామిక, కుతోన్మాద దాడులు, హత్యలు, అణిచివేత ప్రతిగట్టించాలని పిలుపునివ్వటం జరిగింది. మార్చి 1 నుంచి 8 వరకు సదస్సులు, ప్రదర్సనలు నిర్వహిస్తామాని ఈ సదస్సులో తెలియజేయాటం జరిగింది. ఈ కార్యక్రమాంలో మహిళలు, మహిళ సంఘా నాయకులు, ప్రగతిశీల మహిళా సంఘం (POW ) కార్యకర్తలు పాల్లోన్నారు.


No comments:

Post a Comment