"సంగమిత్ర యూత్ అవేర్నెస్ సేవ సొసైటీ" ఆధ్వర్యంలో నేత్రదానం
దుగ్గొండి మండలం ,మందపల్లి శివారు గోపగాని తండా కు చెందిన అజ్మీరా కవిత వయసు 24, నేడు అకాలమరణం చెందగా వారి నేత్రాలను LV PRASAD EYE INSTITUTE కి దానం చేయడం జరిగింది. అజ్మీరా కవిత ఆకలమరణం చెందిన విషయం తెలుస్కున్న "సంగమిత్ర యూత్ అవేర్నెస్ సేవ సొసైటీ" సభ్యులు కుటుంబ సభ్యులను సంప్రదించి వారి సానుభూతిని తెలియజేసి నేత్రధాన ఆవశ్యకతను తెలియజేసి నేత్రదనానికి ప్రోత్సహించి వరంగల్ ప్రాంతియ నేత్ర వేద్యశాలలోని LV PRASAD EYE INSTITUTE కి కార్నియాలను దానం చేయించడం జరిగింది ఈ సందర్భంగా "సంగమిత్ర అధ్యక్షులు " గొంగళ్ల అశోక్ మాట్లాడుతూ నేత్రధాననికి సహకరించిన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసి ఒకరి నేత్రధానం వలన మరో ఇద్దరు కార్నియాల్ అంధులకు చూపును ప్రసాదించవచ్చునని కార్నియాల్ అందత్వంతో ఈ సుందర ప్రపంచాన్ని చూడలేని అభాగ్యులకు ప్రపంచాన్ని కళ్లారా చూసే భాగ్యాన్ని నేత్ర దానం చేయడం ద్వారా ప్రసాదించావచ్చునని అన్నారు . ఈ కార్యక్రమంలో టెక్నిషియన్లు నరేందర్,ప్రసాద్ ,మరియు అమ్మ నేత్ర,అవయవ,శరీర దాన ప్రోత్సాహకుల సంగం వరంగల్ కోఆర్డినేటర్ అశోక్ ,కుటుంబ సభ్యులు అజ్మీరా కోటి. సంగమిత్ర సభ్యులు చేపూరి ప్రశాంత్ ,తోగరు రమేష్ ,సూదగాని రాజేందర్ పాల్గొన్నారు.

No comments:
Post a Comment