Sunday, March 24, 2019

గ్రామలల్లో గ్రామ సభను సేలవుదినమైన ఆదివారం మాత్రమే నిర్వహించాలి

గ్రామలల్లో గ్రామ సభను సేలవుదినమైన ఆదివారం మాత్రమే నిర్వహించాలి :   ప్రముఖ సామాజిక కార్యకర్త, మహాత్మ జ్యోతిరావు పుాలే జాతీయ అవార్టు గ్రహిత  రంగ ప్రశాంత్ 

                      గ్రామలల్లో సేలవు దినమైన ఆదివారం మాత్రమే గ్రామ సభను నిర్వహించేలా సంబంధిత అధికారు చర్యలు తీసుకోవాలని ప్రముఖ సామాజిక కార్యకర్త, మహాత్మ జ్యోతిరావు పుాలే జాతీయ అవార్టు గ్రహిత రంగ ప్రశాంత్ గారు అన్నారు... అందుకు గ్రామసభలో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్టు సభ్యులు తీర్మాణం చేసి సంబంధిత అధికారులకు,  జిల్లా కలెక్టర్ గారికి తిర్మాణంతో పాటు వినతి పత్రం ద్వార తెలియజేయాలని అన్నారు. " పల్లెసీమలే దేశ సౌభాగ్యానికి పట్టుకొమ్మలు..పల్లెలు అభివృద్ధి చెందినప్పుడే దేశం సుభిక్షంగా ఉంటాయాని" గ్రామలు అభివృద్ధి చెందాలంటే గ్రామంలో ఉన్న ప్రజలందరికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు తెలియాలని, గ్రామా అభివృద్థికి వచ్చే నిథులు ఏ విథంగా ఖర్చు చేసున్నారో ప్రజలకు ప్రజాప్రతినిధులు తెలియజేయాలని, గ్రామ ప్రజలు కుాడ అడిగి తెలుసుకోవాటం వారి భాధ్యత అని అన్నారు. ఆదివారం సెలవుదినం కాబట్టి గ్రామంలో ఉన్న ప్రజలందరు ఆ గ్రామ సభకి ఖచ్చితంగా వచి గ్రామ అభివృద్థి విషయాలు తెలుసుకోని, ప్రజలు సలహాలు ఇస్తారాని అన్నారు, అప్పుడే ఆ గ్రామ ప్రజలు చైతన్యం అవుతారాని, ప్రభుత్వ పథకాలు ఉన్న వారికే అందుతున్నాయాని. అలాంటప్పుడు పేద ప్రజలు ఆర్థిక, సామాజిక అభివృద్థి ఎలా చెందుతాయాని ఆయన ప్రభుత్వbన్ని ప్రశ్నించారు. గ్రామ సీమలే దేశానికి పట్టు కోమ్మలని, గ్రామలు అభివృద్థి చెందితెనే దేశం అభివృద్థి చెందుతుందాన్న మన జాతిపీత మాటలు ఏప్పుడు నిజామావుతాయని అన్నారు. ఇప్పుటికి  గ్రామల్లో పేదరికం , కులమత రాజకీయ విభేదాలు, అసమానతలు, ఈర్ష్యాదేశ్వలు, ఓర్వలేనితనం, స్వర్థం, ఆశ్రిత పాక్షపాతం, పెత్తందారీతనం, స్వలాభాపేక్ష, కక్షలు నిత్యాం రాజ్యమేలుతున్నాయాని దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 72 సంవత్సరాలు అయిన గ్రామీణ ప్రజల జీవనశైలి మార్ప చెందలేదాని అన్నారు.. పాలకులు, ప్రజాప్రతినిధులు ఓక్కసారైనా ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు, ఇకానైన ప్రభుత్వం ప్రజా చైతన్య కార్యక్రమాలకు పునుకోవాలని కోరటం జరిగింది.త్వరలోనే ప్రభుత్వనికి, సంబంధిత అధికారులకు లేఖ రాస్తామాని  అన్నారు...

No comments:

Post a Comment