Monday, December 2, 2019

నిందితులను కఠినంగా శిక్షించాలి - బుడిమే విజయ్ కుమార్

నిందితులను కఠినంగా శిక్షించాలి - బుడిమే విజయ్ కుమార్
ఆకెనపల్లి గ్రామంలో బుడిమే విజయ్ కుమార్ ఆధ్వర్యంలో వెటర్నరీ వైద్యురాలు ప్రియాంకరెడ్డి ఘటన పైన కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రియాంక రెడ్డి ని హత్యచేసిన నలుగురు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునారావృతం కాకుండా ప్రభుత్వం  చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలు యువకులు తోటి వారి పట్ల సోదర సోదరి భావం తో మెలగాలి అని ప్రతిజ్ఞ చేశారు. ఇట్టి కార్యక్రమం లో అయిల్లా కృష్ణ, పొలంపెళ్లి రాజు, ఆగిడి భీమరాజు,దర్ని శ్రీనివాస్, సంగమ్ శ్రీనివాస్, బొరిగం శ్రావణ్ మరియు ఆకెనపల్లి గ్రామ ప్రజలు యువకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment