Thursday, November 21, 2019

బెల్లంపల్లిలో ఘనంగా మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ గారి జన్మదినోత్సవ వేడుకలు

బెల్లంపల్లిలో ఘనంగా మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ గారి జన్మదినోత్సవ వేడుకలు

  •   ఘనంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేంసాగర్రావు జన్మదినోత్సవ వేడుకలు
  • NSUI జిల్లా అధ్యక్షుడు ఆదర్శ్ వర్ధన్ రాజు ఆధ్వర్యంలో వేడుకలు 
  • ప్రభుత్వ పాఠశాలలో కేక్ కట్ చేసి, పిల్లలకు స్పోర్ట్స్ కిట్స్ పంపీణీ చేసిన నాయకులు


ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేంసాగర్రావు గారి 56 జన్మదినసందర్భంగా NSUI జిల్లా అధ్యక్షుడు ఆదర్శ్ వర్ధన్ రాజు గారి ఆధ్వర్యంలో  బెల్లంపల్లి బస్తి గవర్నమెంట్ పాఠశాలలో కేక్ కట్ చేసి, పిల్లలకు స్పోర్ట్స్ కిట్స్ ఇవ్వడం జరిగింది అలాగే అయన మాట్లాడుతూ పిల్లలు చదువులోను  మరియు ఆటలలో ముందుఉండాలని చెప్పడం జరిగింది. సురేఖ మేడం గారు యువతను రాజకీయాల్లో ఎంతో ప్రోత్సహిస్తున్నారు, వారు రఘుపతి రావు ట్రస్టు ద్వారా మంచిర్యాల జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు, వారు రానున్న రోజుల్లో అనేక పదవులు పొందాలని అన్నారు. కార్యక్రములో  మాజీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య,మాజీ కౌన్సిలర్ చింతపండు శ్రీనివాస్ బెల్లంపల్లి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎనగందుల వెంకటేష్  కాంగ్రెస్  నాయకులు ఆకాష్, జమ్మికుంట విజయ్, బెల్లంపల్లి NSUI మండల్ ప్రెసిడెంట్ కాంపెల్లి పవన్, వైస్ ప్రెసిడెంట్ సాయి, తాండూర్ NSUI మండల్ ప్రెసిడెంట్ కొయ్యడ రవి, ప్రదీప్  తదితరులు పాల్గొన్నారు
                                                                

No comments:

Post a Comment