#అతిపెద్ద_ప్రజాస్వామ్య_దేశంలో_దళితుల_స్థానం..!! - గ్యార_నరేష్_ఓయూ
రిజర్వేషన్స్ తీసేయాలి..కులం లేదు ఎం లేదు అదరు సమానమే అని మాట్లాడే మనుషులంతా ఇప్పుడు మాట్లాడాలి...!!
పిడికెడు ఆత్మగౌరవం కోసం మేము పోరాడుతుంటే కులాలు ఎక్కడివి రిజర్వేషన్లు ఎందుకు అనే కున మేధావులారా ఇదేంది మరి...?
భారత రాజ్యాంగం కల్పించిన హక్కును వినియోగించుకుని, రాజకీయంగా ఎదుగుతున్న అట్టడుగు వర్గాలకను .. ఆదిలోనే తుంచేస్తున అగ్రకుల ఆధిపత్య రాజకీయాలు చూడండి...!!
గ్రామ సర్పంచ్ మొదలుకొని భారత ప్రథమ పౌరుడు రాష్ట్రపతి కి కూడా తప్పలే ఈ అవమానం.. కేవలం ఈ దేశంలో దలితుడై పుట్టినందుకు మాత్రమే ఈ అవమానాలు..!!
డిజిటల్ ఇండియా, బంగారు తెలంగాణ అని చెప్పుతూ ప్రజల చేత ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకోబడిన దళితులను అవమానాలకు గురి చేస్తున్న ఈ వ్యవస్థలో... దళితుల స్థానం ఎక్కడున్నదో చూడండి...!!
బాబాసాహెబ్ ప్రవేశపెట్టిన రిజర్వేషన్లు ఆర్థికంగా కాదు.. అసమానతలు, అంతరాలు పోవడానికి అన్న విషయము గమనించాలి, రిజర్వేషన్ల గురించి తప్పుడు కూతలు కూసి మా లో కూడా పేదలు ఉన్నారనే తెలివి తక్కువ దద్దమ్మల కు ఇప్పటికైనా అర్థం కావాలి రిజర్వేషన్లు విషయం, మీరు ఆస్తి అంతస్తు లో తక్కువ అయినా మీ కులం మిమ్మల్ని ఉన్నత స్థానంలో ఉంచి గౌరవిస్తుంది , మేము ఉన్నత స్థానంలో ఉన్నా కులం పేరుతో ఇంకా అవమానిస్తూనే ఉన్నారు...!!
నరనరాన ఇమిడి ఉన్న అగ్రకుల పొగరు అనిగే వరకు... ఈ దేశంలో అట్టడుగున ఉన్న దళితుడు అగ్రపీఠం ఆక్రమించే వరకు.. ఆత్మగౌరవంతో బతికే వరకు, రిజర్వేషన్లు ఉండాల్సిందే....!!
తక్కువ కులం అనే గ్రామ సర్పంచ్ని అవమానించి, అగ్రకుల అహంకారాన్ని చూపించుకున్నా వెధవలకు బుద్ధి చెప్పాలి, ఆ గ్రామ సాక్షిగా గ్రామ సర్పంచికి ప్రభుత్వ లాంచనాలతో అంగరంగ వైభవంగా సన్మాన కార్యక్రమాలు నిర్వహించి గౌరవించాలి ...!!
భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ వారసులను అవమానించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనీ, మరే గ్రామంలో కూడా ఇలా జరగకుండా కఠిన చర్యలు ప్రభుత్వమే చేపట్టాలి ..!!
#గ్యార_నరేష్_ఓయూ

No comments:
Post a Comment