బెల్లంపల్లి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య ముఖ్య అతిథిగా బెల్లంపల్లి మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక.
కో ఆప్షన్ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన TRS పార్టీ కో ఆప్షన్ అభ్యర్థులు ఏలూరి వెంకటేష్ , ముచ్చర్ల భాగ్యలక్ష్మి , వాజిద్ , జంగిల్ మేరీ సుశీల. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, అధికారులతో సమన్వయంతో ఉంటూ బెల్లంపల్లి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మన్ శ్వేత-శ్రీధర్ గారు, వైస్ చైర్మన్ సుదర్శన్ గారు, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ గారు, ఇతర ప్రజాప్రతినిధులు, TRS నాయకులు, తదితరులు పాల్గొన్నారు ...

No comments:
Post a Comment