షెడ్యూల్ కులాల జాతీయ కమీషన్ సభ్యులు కె. రాములు ను కలిసిన హై కోర్టు న్యాయవాది కాంపెల్లి ఉదయ్ కాంత్ , చైర్మన్ - ఉదయ్ ఫౌండేషన్ షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ సభ్యుడు కె. రాములు గారిని హైదరాబాద్ లోని వారి నివాసంలో మర్యదపుార్వకంగా కలవటం జరిగింది. పుష్పగుచ్చం ఇచ్చి నుాతన సంవత్సర శుాభాకాంక్షాలు తెలియజేయటం జరిగింది.. ఈ సందర్భంగా హై కోర్టు న్యాయవాది కాంపెల్లి ఉదయ్ కాంత్ గారు మాట్లడుాతు తెలంగాణ రాష్ర్టంలో దళితులపై జరుగుతున్నా హత్యలు, అత్యచారలు, దాడులపై చర్చించుకోవటం జరిగింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ర్ట ప్రభుత్వలకు ఆదేశాలను ఇవ్వలని కోరటం జరిగింది. ప్రభుత్వ కార్యలయాలలో పని చేస్తున్నా ఉద్యోగులలో షెడ్యూల్ కులాల ఉద్యోగులను మరియు మహిళల ఉద్యోగులను కీంచపరిచే విధాంగా కోంత మంది అధికారులు ప్రవర్తింస్తున్నారని ఉద్యోగులు ఫీర్యాదులు ఇస్తున్నా ఉన్నత అధికారులు అధికార దుర్వనియెాగంతో, అహాంకరంతో వారిపై వివక్షత చుాపుతుాన్నారని అన్నారు. వారికి న్యాయం జరిగేలా కమిషన్ భాద్యత వహించేలా చుాడలని కోరారు. దళిత ఉద్యోగులకు రక్షణ కరువైతుందాని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాడినప్పుటి నుండి చిన్న తరహా పరిశ్రమ ఏర్పాటు చేయటంలో విఫలమయిందాని, నిరుద్యోగ సమస్య రోజు రోజుకు పెరిగిపోయిందాని అన్నారు. షెడ్యూల్ కులాల వారిని రాష్ర్ట ప్రభుత్వం చిన్న చుాపు చుాస్తుందాని వారికి చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాటనికి, స్వయం ఉఫాది కై లబ్బిదారులకు లోన్ లు దళారులు లేకుండా పారదర్శకంగా ఇచ్చేలా వ్యవహారించేలా చుాడలని కమిషన్ కోరటం జరిగింది.
Saturday, January 4, 2020
షెడ్యూల్ కులాల జాతీయ కమీషన్ సభ్యులు కె. రాములు ను కలిసిన హై కోర్టు న్యాయవాది కాంపెల్లి ఉదయ్ కాంత్ , చైర్మన్ - ఉదయ్ ఫౌండేషన్
షెడ్యూల్ కులాల జాతీయ కమీషన్ సభ్యులు కె. రాములు ను కలిసిన హై కోర్టు న్యాయవాది కాంపెల్లి ఉదయ్ కాంత్ , చైర్మన్ - ఉదయ్ ఫౌండేషన్ షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ సభ్యుడు కె. రాములు గారిని హైదరాబాద్ లోని వారి నివాసంలో మర్యదపుార్వకంగా కలవటం జరిగింది. పుష్పగుచ్చం ఇచ్చి నుాతన సంవత్సర శుాభాకాంక్షాలు తెలియజేయటం జరిగింది.. ఈ సందర్భంగా హై కోర్టు న్యాయవాది కాంపెల్లి ఉదయ్ కాంత్ గారు మాట్లడుాతు తెలంగాణ రాష్ర్టంలో దళితులపై జరుగుతున్నా హత్యలు, అత్యచారలు, దాడులపై చర్చించుకోవటం జరిగింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ర్ట ప్రభుత్వలకు ఆదేశాలను ఇవ్వలని కోరటం జరిగింది. ప్రభుత్వ కార్యలయాలలో పని చేస్తున్నా ఉద్యోగులలో షెడ్యూల్ కులాల ఉద్యోగులను మరియు మహిళల ఉద్యోగులను కీంచపరిచే విధాంగా కోంత మంది అధికారులు ప్రవర్తింస్తున్నారని ఉద్యోగులు ఫీర్యాదులు ఇస్తున్నా ఉన్నత అధికారులు అధికార దుర్వనియెాగంతో, అహాంకరంతో వారిపై వివక్షత చుాపుతుాన్నారని అన్నారు. వారికి న్యాయం జరిగేలా కమిషన్ భాద్యత వహించేలా చుాడలని కోరారు. దళిత ఉద్యోగులకు రక్షణ కరువైతుందాని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాడినప్పుటి నుండి చిన్న తరహా పరిశ్రమ ఏర్పాటు చేయటంలో విఫలమయిందాని, నిరుద్యోగ సమస్య రోజు రోజుకు పెరిగిపోయిందాని అన్నారు. షెడ్యూల్ కులాల వారిని రాష్ర్ట ప్రభుత్వం చిన్న చుాపు చుాస్తుందాని వారికి చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాటనికి, స్వయం ఉఫాది కై లబ్బిదారులకు లోన్ లు దళారులు లేకుండా పారదర్శకంగా ఇచ్చేలా వ్యవహారించేలా చుాడలని కమిషన్ కోరటం జరిగింది.
Subscribe to:
Post Comments (Atom)
ఎంతో మంది విద్యార్థులకు మార్గదర్శిగా నిలిచిన విద్యాలయం.*• *1950వ సంవత్సరంలో పురుడు పోసుకున్న పాఠశాల* • *నాడు చెరువు కట్ట బడి, నేడు బెల్లంపల్లి బస్తి బడిగా ప్రసిద్ధి*• *ఎంతోమంది రాజకీయ నాయకులు, కవులు, కళాకారులు, నక్సలైట్లు, ప్రభుత్వ అధికారులను, బొగ్గు గని కార్మికులకు ఇచ్చిన పాఠశాల*
ఎంతో మంది విద్యార్థులకు మార్గదర్శిగా నిలిచిన విద్యాలయం 1950వ సంవత్సరంలో పురుడు పోసుకున్న పాఠశాల నాడు చెరువు కట్ట బడిగా... నేడు ...
-
పెరియార్ ఇ.వి.రామస్వామి జీవిత చరిత్ర జననం,రాజకీయం ప్రవేశం, ఉద్యమాలు పెరియార్ నిర్వహించిన పోరాటాలు పెరియర్ రామస్వామి పిల్...
-
బెల్లంపల్లి, జూన్ 20 (మేము సైతం) బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ మరం దేవేందర్ తెలిపారు . తెలంగాణ పాలిటెక్...

No comments:
Post a Comment