బుచ్చయ్యపల్లి గ్రామంలో రోడ్డు పరిస్థితి అధ్వానం... ప్రశ్నిస్తున్నా గ్రామ యువత, గ్రామస్థులు. ఇదేనా బంగారు తెలంగాణ...?
బెల్లంపల్లి మండలం బుచ్చయ్య పల్లి గ్రామంలో రోడ్డు పరిస్థితి అద్వనంగా ఉన్నాయని పలుసార్లు సర్పంచ్ మరియు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన, అనేక సార్లు ఈ రోడ్డు పై నిరసనలు తెలిపిన పట్టించు కోవడం లేదాని, ఈ మార్గం బుచ్చయ్యపల్లి, పెద్దదుబ్బ, ఆకెనపల్లి గ్రామాల ప్రజలు మందమర్రి పట్టణనికి వెళ్ళడానికి ఇదే ప్రధాన మార్గం అని, ఈ రోడ్డుపై ప్రతి రోజు కనీసం 300 మంది ప్రజలు, రైతులు కూరగాయలు, పాలు అమ్ముటకు ఇదే మార్గంలో వెళ్ళాటనికి జీవనాధారం అయిన ఈ రోడ్డు బాగు చేయించాలని అక్కడి యువత ఎన్ని సార్లు మోరపెట్టుకున్న సంబంధిత అధికారులు స్వందించాటం లేదాని, ఇప్పటికైనా అధికారులు స్పందించాలని సమస్య పరిష్కరించాలని యువత, ప్రజలు కోరుతున్నారు.

No comments:
Post a Comment