బెల్లంపల్లి మండలంలో గ్రామలను పర్యటించిన - కాంపెల్లి ఉదయ్ కాంత్ వైస్ చైర్మన్ లీగల్, హెచ్ ఆర్ & ఆర్ టి ఏ డిపార్ట్మెంట్- టీపీసీసీ.
ఉదయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి మండలంలోని పెరకపల్లి, బట్కాన్ పల్లి, గురిజాల, లంబడితాండ, మాల గురిజాల, రంగపేట గ్రామలలో న్యాయ సదస్సులను నిర్వహించాటం జరిగింది. గ్రామ పంచాయతీలో పర్యటించి కాంపెల్లి ఉదయ్ కాంత్ గారు, అక్కడి గ్రామ ప్రజలను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చట్టపరమైన, న్యాయపరమైన సమస్యలపై అవగహణ కల్పించాటం జరిగింది. ఈ సందర్భంగా కాంపెల్లి ఉదయ్ కాంత్ మాట్లడుతుా తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామ గ్రామలలో న్యాయ సదస్సులు నిర్వహించి వారి సమస్యలపై అవగహణ కల్పింస్తున్నామని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల నుండి వచ్చే పథకలు ప్రజలకు అందుతున్నాయ లేదా అని అడిగి తెలుసుకున్నారు. 30 రోజుల ప్రణాళిక పేరుతో ప్రభుత్వం ప్రజలను మభ్య పెడుతున్నారని అన్నారు. గ్రామలలో మౌళిక సదుపాయాలు లేక ప్రజలు త్రీవ ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముందు మౌళిక సదుపాయాలు ఏర్పటు చేయాలని డిమాండ్ చేశారు. రేషన్ దుకాణంలో కనీస సరుకులు సరపార చేయాటంలోదని అన్నారు. మిషన్ భగిరద పేరుతో ఇంటింటికి మంచి నీరు అన్నా కేసిఆర్, నీళ్ళుపైపులు వేసి వదిలేసారాని, నీరు ఇవ్వనిదే ఓటు కుాడ అడగాను అన్నా కేసిఆర్ గెలిచి సంవత్సరం దగ్గరికి వస్తుందాని గుర్తుచేశారు. ఇప్పుటికైన ప్రభుత్వం ఇంటింటికి త్రాగునీరు ఇవ్వటంలో విఫలం అయిందాని అన్నారు. అందని ద్రాక్షగా మారిన ప్రభుత్వ పథకాలని, చాల మంది రైతులకి రైతు బంధు పథకం డబ్బులు అందక ఆందోళన చెందుతున్నారని అన్నారు. డబుల్ బెడ్ రుాం, దళితులకు ముాడు ఎకరాల భుామి, నిరుద్యోగ భృతి ఇస్తానాని చేప్పి ప్రజాలను మెాసం చేశారని అన్నారు, ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగతి సత్యనారయణ, భట్కాన్ పల్లి సర్పంచ్ హరికృష్ణ, కోఆప్షన్ మెంబర్ చాంద్ పాష, వార్టు మెంబర్స్ సురేష్, శ్యామ్, వంగ రామన్న మరియు గ్రామస్థులు పాల్లోన్నారు.
![]() |
| న్యాయ సలహాలు, సుాచనలు ఇస్తున్నా ఉదయ్ కాంత్ |

No comments:
Post a Comment