Monday, April 8, 2019

చార్వాక రామకృష్ణ 12వ వర్థంతి సభను విజయవంతం చేయాండి : పెరియార్ ఆలోచన వేదిక

  •  పెరియార్ ఆలోచన వేదిక ఆధ్వర్యంలో కరపత్రం విడుదలు
  • చార్వాక రామకృష్ణ 12వ వర్థంతి సభను విజయవంతం చేయాలని పిలుపు
  • నాస్తిక ఉద్యామానికి చార్వాక రామకృష్ణ కృషి ఎనలేనిది : కన్వీనర్ గోడిసెల శ్రీహరి
     కరపత్రం విడుదల చేస్తున్న పెరియార్ ఆలోచన వేదిక సభ్యులు
                         ఈ నెల ఏప్రియల్ 19న గుంటుారుజిల్లా మంగళగిరి,  చార్వాకాశ్రమంలో చార్వాక రామకృష్ణ గారి 12వ వర్థంతి సభను విజయవంతం చేయాలని బెల్లంపల్లిలో పెరియార్ ఆలోచన వేదిక సభ్యులు కరపత్రాన్ని విడుదల చేయాటం జరిగింది. ఈ సందర్భంగా పెరియార్ ఆలోచన వేదిక కన్వీనర్ గోడిసెల శ్రీహరి గారు మాట్లడుతుా నాస్తికోద్యమ వైతాళికుడు, నాస్తికమేళా రుాపశిల్పి, చార్వకాశ్రమ వ్యవస్థాపకులు, సాంస్కృతికోద్యమ స్ఫుార్తి ప్రదాత చార్వక రామకృష్ణ 12వ వర్థంతి సభను విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమానికి డా,,ఆర్.కె. ప్రముఖ సైన్స్ పుస్తకాల రచయితి ముఖ్య అతిథిగా, ప్రధాన వక్తగా విచ్చేస్తున్నారని అన్నారు.నాస్తికులు, హేతువాదులు, భౌతిక వాదులు, ప్రజాసంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్లోనాలని అన్నారు. మన నాస్తిక ఉద్యమాలను ముందుకు తీసుకువెళ్ళడమే వారికి ఇచ్చే నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో అక్కు క్రిష్ణ, ఉమ, ఎల్ రాజన్న, రంగ ప్రశాంత్ తదితరులు పాల్లోన్నారు...







    No comments:

    Post a Comment