| బాలుర వసతి గృహ భవనానికి భూమి పూజ చేస్తున్న ప్రజా ప్రతినిధులు |
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రెండు కోట్ల రూపాయలతో నిర్మించబోతున్న నూతన బాలుర వసతి గృహ భవనానికి భూమి పూజ చేసి, నూతన బాలుర వసతి గృహ భవన పనులను ప్రారంభించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య గారు.. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్, హెచ్.ఓ.డిస్స్, అధ్యపకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింగం గారు, ఎంపీపీ సుభాష్ రావు గారు, పలువురు కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, TRS నాయకులు, సంబంధిత అధికారులు, విద్యార్థిని, విద్యార్థులుతదితరులు పాల్గొన్నారు

No comments:
Post a Comment